calender_icon.png 1 March, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఎల్పిఓ గా అబ్దుల్ అజీజ్

01-03-2025 07:43:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిఎల్పిఓ గా అబ్దుల్ అజీజ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రమేష్ ను అదిలాబాద్ ఇన్చార్జి డిపిఓగా బదిలీ చేయడంతో సీనియర్ ఎంపీఓ అబ్దుల్ అజీజ్ కు డి ఎల్పిఓ గా ఇన్చార్జిగా నియమించారు. బాధ్యత స్వీకరించిన ఆయనకు డిపిఓ శ్రీనివాస్ ఉద్యోగులు కార్యాలయంలో సన్మానం చేశారు.