ఐదు రోజులు వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐదు రోజులపా టు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిం చింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశా రు. ఆదివారం ఆదిలాబాద్, క్రుమం బీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చ ల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూ బ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూ డెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయ ని వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా ల్లో వర్షం పడుతుందని వివరించింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, నిజామబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూ బ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.