calender_icon.png 23 December, 2024 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి

23-12-2024 12:52:18 AM

ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 22: ఉద్యోగాల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జాతీయ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చ లు జరిపి పరిష్కరించాలని విజ్ఞప్తి చే శారు. ఈ మేరకు ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ యు వజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అం జి, బీసీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ వెం కటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిరుద్యోగుల సదస్సులో కృష్ణయ్య మాట్లాడుతూ పదేండ్లుగా గ్రూప్-1, 2 పోస్టుల్లో ఎంతమంది రిటైర్డ్ అ య్యారో, ఎన్ని ప్రమోషన్‌లు ఇచ్చా రో చెప్పాలనారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు.