calender_icon.png 24 February, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవులకు సన్మానం

23-02-2025 07:29:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలాం స్నేహం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు కవులకు సన్మానం చేసినట్టు నిర్వాకులు దేవి ప్రియ కడారి దశరథ్ తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కలం స్నేహం వార్షికోత్సవాలు నిర్వహించి కవులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కవులు భీమేష్ పోతన్న గంగాధర్ తదితరులు ఉన్నారు.