09-02-2025 04:32:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బాలాజీ వాడ మున్నూరు కాపు ఉద్యోగులకు ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఇటీవలే హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్మల్ కు చెందిన పలు ఉద్యోగులకు రాష్ట్ర కార్యవర్గంలో పదవులు పొందడంతో వారికి సన్మానం చేసినట్టు మున్నూరు కాపు సంఘం నాయకులు తెలిపారు.