calender_icon.png 18 January, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ సీనియర్ నేతకు ఘన నివాళి

17-01-2025 07:42:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత నర్సారెడ్డి వర్ధంతి సభలో నిర్మల్ కు చెందిన మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి(Former Minister A Indrakaran Reddy) పాల్గొని శుక్రవారం నివాళి అర్పించారు. హైదరాబాదులో నర్సిరెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.