calender_icon.png 13 January, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీవిరమణ కార్మికునికి సన్మానం

01-12-2024 12:32:49 AM

గోదావరిఖని (విజయక్రాంతి): సింగరేణి ఆర్జీ-1 జీడీకే వన్ సీఎస్ పీలో పని చేసే ఆరెల్లి మల్లేశం పదవీవిరమణ పొందగా శనివారం అధికారులు, తోటి ఉద్యోగులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లేశం కుటుంబ సభ్యులు రాజుకుమార్, స్వప్న, శ్రీకాంత్, ప్రశాంత్ పాల్గొన్నారు.