06-02-2025 12:42:42 AM
ఖమ్మం,ఫిబ్రవరి 5 ( విజయక్రాంతి ): ఇటీవల గోవాలో ఆత్మ చేసుకున్న ప్రముఖ సినీ నిర్మా బోడేపూడి కృష్ణప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన ఖ జిల్లా బోనకల్ మండలం రా గ్రామంలో అశ్రునయనా మధ్య జరిగాయి.
గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించిన తర్వా అంత్యక్రియలు నిర్వహించారు. కేపీ చౌదరీ తనయుడు కార్తీకేయ పార్థీవ దేహానికి తలకొరివి పెట్టారు. సినీ నటులతో పాటు ముంబై, గోవాకు చెందిన ఆయన స్నేహితులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.