calender_icon.png 22 January, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామస్తులకు సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలి

22-01-2025 05:41:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): సోను మండలంలోని కడ్తాల్ గ్రామంలో జాతీయ రహదారిపై  జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు చేస్తున్న దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ సంఘీభావం తెలిపారు. గ్రామస్తులకు నడిరోడ్డుపై ఓవర్ రోడ్డు నిర్మించడం వల్ల సర్వీస్ రోడ్ లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.