27-03-2025 01:22:32 AM
కరీంనగర్, మార్చి 26 (విజయ క్రాంతి): జిల్లాకు చెందిన సాధన స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ పాఠశాల చైర్మన్ చింతపల్లి శ్రీనివాసరావు పిహెచ్ డి పట్టాను అందుకున్నారు.‘సమ్ ఫికస్డ్ పాయిం ట్ రిజలట్స్ ఇన్ ప్రాబబిలిస్టిక్ ఫజీ మెట్రిక్ స్పేస్‘ పై సమర్పించిన పత్రానికి శ్రీనివాసరావుకు కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం పిహెచ్డి పట్టా ప్రధానం చేసింది. ఈ సందర్భంగా ఆయన ను గణిత విద్యా సంఘం, కరస్పాండెంట్లు, తల్లి దండ్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.