calender_icon.png 27 October, 2024 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ సి ఎల్ అవార్డు అందుకున్న కామారెడ్డి జిల్లా వాసి

27-10-2024 11:00:29 AM

ఆర్మీలో ఉత్తమ సేవలందించినందుకు దక్కిన అవార్డు

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద ఏడగీ గ్రామ వాసి

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వాసి హెచ్ సి ఎల్ అవార్డు అందుకున్నారు. భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో అనేక సేవలను అందించినందుకు హెచ్ సి ఎల్ అవార్డును బెంగుళూరులో అందజేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఎడిగి గ్రామానికి చెందిన ఉమాకాంత్ కు ఈ అవార్డు దక్కింది. అవార్డు అందుకోవడం పట్ల జుక్కల్ మండల ప్రజలతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఉమాకాంత్ కు హెచ్సిఎల్ అవార్డు రావడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.