దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌర వం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నీతూ చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఇప్పటి వరకు కే వలం ఒక్క మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. నీతూ డేవిడ్ టీమిండి యా తరఫున 10 టెస్టుల్లో 41 వికెట్లు, 97 వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టింది.