calender_icon.png 1 January, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా వాసికి ప్రతిష్టాత్మక అవార్డు

29-12-2024 09:11:22 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి వాసి మోటివేషనల్ స్పీకర్ గంగాదర్ కు బిజినెస్ అవార్డు వరించింది. ఈనెల 28న హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికలో ఐఆర్ఐ ఈ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంచేలా ఆయన చేసిన సేవలను గుర్తించి అవార్డు అందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.