03-03-2025 12:10:32 AM
మునగాల, మార్చి 2 :- కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో, 1998- విద్య సంవత్సరమునందు 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు.
25 వసంతలు పూర్తి చేసుకొని ఈ సందర్భంగా స్నేహమేరా జీవితం -స్నేహమేరా శాశ్వతం అంటూ గతం లో జరిగిన చిన్ననాటి స్కూల్ లో జరిగిన సంఘటన లు గుర్తుకు తెచ్చుకొని,గతం లో మరణించిన స్నేహితుల కోసం చేసిన ఆర్థిక సహాయం భవిష్యత్ లో మన బ్యా లో ఏ విధమైన అవసరమైన అందరం కల్సి పంచుకోవాలి అని నిర్ణయం చేయటం జరుగుతుంది అందరూ తమ మధురమైన జ్ఞాపకాలు పంచుకొని ఆనందమైన క్షణాలు గుర్తులతో ఆడి పాడి న జ్ఞాపకాలు లతో ముగింపు పలికిన బరువు ఐనా ఆనంద బాస్పలతో తిరుగు ప్రయాణం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.