నిర్మల్, నవంబర్ 17 (విజయక్రాంతి): సివిల్ సస్లు మార్కెట్ కమిటీ గోదాంలలో పనిచేసే హమాలీలకు ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పా టు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ కోరారు. ఆదివారం నిర్మల్లో ఏర్పాటు చేసిన జిల్లా కమి టీ సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఎన్నో సంవత్సరాల నుంచి హమాలీ కార్మికులుగా పని చేస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. కూలీ రేట్లు పెంచాలని, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమావేశంలో నాయ కులు లచ్చురాం, రాజు పాల్గొన్నారు.