కామారెడ్డి, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రూ ల్లాబాద్ మండలం అంకోల్ తండా కు చెందిన కుర్మ రామ్గోండ(40) శ నివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రా లేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసు లు రామ్గోండ ఫోన్ సిగ్నల్ ఆధారం గా అతడి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. సిగ్నల్ ఆధారంగా తండా శి వారులోని అటవీ ప్రాంతానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు.