calender_icon.png 3 February, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష డప్పులు వెయ్యి గొంతుకల సభకు తరలి రావాలి

03-02-2025 12:00:00 AM

తాడువాయి, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి) : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్లో నిర్వహించనున్న లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ మాదిగ రాజకీయ పోరాట సమితి నేషనల్ ప్రెసిడెంట్ బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుంచి లక్ష డబ్బులు ప్రజలను దళిత బిడ్డల అను తరలిస్తున్నట్లు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య మాదిగ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాదిగ లు తెలిపారు.

ఆదివారం కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో  సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 7న హైదరాబాద్లో మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగ సోదరులు తరలి రావాలని పిలుపునిచ్చారు.

దళిత బిడ్డలు ఈ సమావేశానికి తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరి రాజలింగం, మెట్టు రామచంద్రన్, ఎర్రబాలురాజు, భక్కోళ్ల నర్సింలు, పుల్లూరి సత్యం, ఈరమల్ల నర్సింలు, బూరుగుపల్లి సుధాకర్, పుల్లూరి స్వామి, ఎరుకట్ల రవి, నక్క అరవిందు, రేకులపల్లి రాజశేఖర్, పుల్లూరి రాజు, మెట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నేషనల్ ప్రెసిడెంట్ బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామము నుండి లక్ష డబ్బులు వేయి గొంతులకు ప్రజలను దళిత బిడ్డలు తరలిస్తున్నాం మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగ య్య మాదిగ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాదిగ తాడ్వాయి మండల్ మన మాదిగలు లక్ష డబ్బులు వేయి గొంతులు వెళ్లడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇందులో పుల్లూరి రాజలింగం, మెట్టు రామచంద్రం, మెట్టు ఎర్ర బల్రాజ్, భక్కొల్ల నర్సింలు పుల్లూరి సత్యం, ఈ రమ్మొల్ల నర్సింలు,బురుగుపల్లి సుధాకర్, పుల్లురి స్వామి ,ఎరుకట్ల రవి, నక్క అరవిందు, రేకులపల్లి రాజశేఖర్, పుల్లూరి రాజు, మెట్టు నారాయణ, లక్ష డప్పులు వేయి గొంతులు సభకు వెళ్తున్నారు.