calender_icon.png 24 February, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

23-02-2025 11:50:58 PM

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి(Kukatpally) ప్రశాంత్ నగర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీ(Paper Plates Manufacturing Company)లో సంభవించినా ఈ ఘటనలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.