10-04-2025 06:47:34 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఐఎన్టీయూసీ వేజ్ బోట్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ను ఏరియా ఐఎన్టీయూసీ సభ్యుడు ఎండి షకీర్ ఘనంగా సన్మానించారు. గురువారం ఇల్లందు ఏరియా జేకే-5 ఓసిలో జరిగిన ఫిట్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జన ప్రసాద్ ను షకీర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, త్యాగరాజన్, జనరల్ సెక్రెటరీ ఆల్బర్ట్, సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.