calender_icon.png 1 February, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ కు ఘన నివాళి

01-02-2025 12:00:00 AM

మేడ్చల్, జనవరి 31 (విజయ క్రాంతి) : ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, గోమారం రమణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు జాకాట దేవరాజ్, కౌడే మహేష్ కురుమ, పెంజర్ల స్వామి యాదవ్, మర్రి శ్రీనివాసరెడ్డి, సముద్రం సాయికుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ,

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దండు శ్రీకాంత్, సీనియర్ నాయకులు రామన్న గారి సంతోష్ గౌడ్, పత్తి శంకర్, చల్ల వెంకటేష్ యాదవ్, పేగుడా శ్యామ్ రావు, రాజ బొల్లారం పాషా, పుట్ట లక్ష్మీనరసింహ ముదిరాజ్, నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.