23-03-2025 07:05:49 PM
మంథని (విజయక్రాంతి): మంథని రోషిణీ డిగ్రీ కళాశాలలో 2007-2010 విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చేపట్టారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సంధర్బంగా వక్తలు మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.