28-02-2025 07:19:24 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కంటోన్మెంట్ డిపో ఆధ్వర్యంలో శుక్రవారం పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ కంటోన్మెంట్ డిపోలో పనిచేసిన డి.కోటేశ్వర్ రావు 30 సంవత్సరాల సర్వీస్ రిటైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.