01-03-2025 12:06:38 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 28: హెలెన్ కిల్లర్స్ సంస్థలో భాగమైన హైదరాబాద్‌లో ఉన్న జాన్ పీటర్స్ మెమోరీ మల్స్ జూనియ కాలేజీలో (బధిరుల కళాశాల)లో విద్యార్థులకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు సమా నిర్వహించారు. ఈ సమావేశానికి ము అతిథిగా హెలెన్‌కిల్లర్స్ సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ ఉమర్‌ఖాన్, ఆయన సతీమణి ప్రమీలదేవీ విచ్చేశారు.
కార్యక్రమంలో ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీధర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ అంజయ్య, ఇతర టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు చైర్మన్ ఉమెర్‌ఖార్ బహుమతులు అందజేశారు.