28-04-2025 02:20:55 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 1999- 2000 సంవత్సరం టెన్త్ బ్యాచ్ , మిలీనియం యూత్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.
అధ్యక్షుడు పట్ల కరుణాకర్, ఉపాధ్యక్షులు వడ్డేపల్లి రమేష్ కాలేరు శిల్ప, శోభా, నళిని, రేణుకా, సంధ్యా లక్ష్మీ, శ్రీలత, ఖాజా పాషా, బొల్లెద్దు అనిల్, ప్రతాప్, బోడా శ్రీను, యాకస్వామి, భానోతు రమేష్, రాముడు, మిట్టగడుపుల కరుణాకర్, సంతోష్, యుగేందర్ పాల్గొన్నారు.