calender_icon.png 24 February, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళం

24-02-2025 12:19:50 AM

చిట్యాల, ఫిబ్రవరి 23  : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగ గమంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  1998-1999 సంవత్సరలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబ్రమ్మ చారి, సాంబయ్య, కృష్ణ మూర్తి, కోటేష్, సాంబాలింగచారి, రబ్బు సార్  బండి రాజమౌలి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిరిపెల్లి నాగరాజు, దుబాసి శ్రీధర్, కన్నీబోయిన అశోక్ సిద్దోజు మురళి, డాక్టర్ రాజు, శ్రీపతి రాజు, కొంకుల సాంబయ్య దూడపాక సరోత్తం,గొల్లపల్లి మహేష్ కంచు కుమార్, చాగర్ల రాజు, సత్యం, రఘపతి, కుమార్, శంకర రావు,తదితరులు పాల్గొన్నారు.