calender_icon.png 28 February, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

28-02-2025 12:00:00 AM

బాలిక ప్రైవేట్ పార్ట్స్‌లో 28 చోట్ల కుట్లు

భోపాల్, ఫిబ్రవరి 27: భోపాల్‌లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏం డ్ల బాలుడు తాగిన మైకంలో ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఓ పా డుబడిన ఇంట్లోకి తీసుకుకెళ్లి ఆ చిన్నా రి మీద పాశవికంగా అత్యాచారం చే శాడు. ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రైవేట్ పార్ట్స్‌లో 28 కుట్లు వేశారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఫిబ్రవరి 23న ఈ ఘటన జరగ్గా.. ఆ చిన్నారి ప్రస్తు తం ఆసుపత్రిలో కోలుకుంటోంది.

తన కామవాంఛ తీర్చు కునేందుకు గంటపాటు ఆ చిన్నారికి నరకం చూ పించి అనంతరం రక్తపు మడుగులో ఆ చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. చిన్నారి తల్లిదం డ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని  నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ చిన్నారికి కోలోస్టమీ (శస్త్రచికిత్స) కూడా చేశారు.

ప్రస్తుతం చిన్నారి మా ట్లాడే స్థితిలో లేదని వైద్యులు తెలిపారు. గ్వాలియర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిన్నారికి చికి త్స అందిస్తున్నారు. ఆ బాలుడిని నడి రోడ్డులో ఉరితీయాలని కుటుంబసభ్యులు, స్థానికులు కోరుతు న్నారు. స్థానికులు ధర్నాలు చేస్తున్నారు.