calender_icon.png 13 January, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేనీరు చుక్క పడాల్సిందే

09-12-2024 12:00:00 AM

నిద్ర లేవడం మొదలుకొని.. రాత్రి వరకూ ఒక్కసారైన తేనీరు రుచి చూడాల్సిందే. లేకపోతే మెదడు పనిచేయదు. అసలు ఏమి తోచదు. అదే తేనీరు మహిమ. సేవించేవారికి ఇదొక చక్కటి పానీయం. అప్పట్లో తేనీరు పాత్ర భలే గమ్మత్తుగా ఉండే ది. ఇందులో టీ తయారుచేస్తే.. కొ న్ని గంటల పాటు వేడిగా, రుచిగా ఉండేది. ప్రస్తుతం రకరకాల ఫ్లాస్కులు మార్కెట్లోకి వచ్చి నా.. తేనీరు పాత్ర లో తయారయ్యే టీ రుచి ప్రత్యేకంగా ఉండేది. చాలా మంది వ్యాపారస్తులు ఇప్పటికీ కొన్ని ఇలాంటి పాత్రలను వాడుతూ చాయ్ ప్రియుల మనసు దోచుకుంటున్నారు. మార్కెట్లో ఎన్నో రకాల పాత్రలు వచ్చినా.. నేటికీ కొన్ని ఇండ్లలో ఈరకం పాత్రలు కనిపిస్తున్నాయి కూడా.