ప్రకాశం: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదు అయింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశాారు. వ్యూహం సినిమా ప్రచార సమయంలో ఆర్జీవి సోషల్ మీడిమాలో పెట్టిన పోస్టుపై సోమవారం కేసు నమోదు అయింది. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు ఆర్జీవిపై కేసు నమోదు.