calender_icon.png 28 December, 2024 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా సర్వేపరీక్ష

04-12-2024 07:05:54 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జాతీయ సాధన సర్వే ప్రతిభ పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ప్రత్యేక నోడల్ అధికారి హరికృష్ణ తనిఖీలు నిర్వహించారు. 91 పాఠశాలలో ఈ పోటీ పరీక్షలను నిర్వహించగా... విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాగేశ్వరరావు, నారాయణ వర్మ తదితరులు పాల్గొన్నారు.