న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ చికున్ గున్యా బా రిన పడ్డాడు. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రణయ్ మాట్లాడుతూ.. ‘చికున్ గున్యాతో అనారోగ్యం బారిన పడ్డా. ఈ పరిస్థితుల్లో అత్యత్తమ ఆట తీరు ప్రదర్శిం చడం అసాధ్యం’ అని ప్రణయ్ పేర్కొన్నాడు.