calender_icon.png 20 March, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలహీన వర్గాల అభ్యున్ననికి పెద్దపీట..

20-03-2025 12:38:51 AM

డాక్టర్ కుందూరు సుధాకర్ రాష్ట్ర పిఆర్టియు ఉపాధ్యక్షులు 

హనుమకొండ : ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆశా జనకంగా ఉంది విద్య వైద్య ఆరోగ్య రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్య త ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. రాష్ట్ర బడ్జెట్ పే దల సంక్షేమానికి పెద్దపీట వేసింది అనడంలో సందేహం లేదు. ఈ బడ్జె ట్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంది.