calender_icon.png 13 January, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమానుష ఘటన.. చెత్త బుట్టలో శిశువు

08-09-2024 12:56:17 PM

తిమ్మాపూర్  గ్రామంలో అమానుషం 

దుబ్బాక (విజయక్రాంతి): మనుషుల్లో మానవత్వం నానాటికీ నశించిపోతుంది. కనీకరం అనే భావనే లేకుండా పోతోంది. అభంశుభం తెలియని అప్పుడే పుట్టిన పసిగుడ్డు మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సిద్దిపేట మెదక్ రహదారి  పక్కనే చెత్తకుప్పలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.పాప అరుపులు అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారని సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.