calender_icon.png 26 December, 2024 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో విద్యార్థుల సందడి

05-12-2024 12:50:09 AM

శాసనసభ పనితీరును వివరించిన స్పీకర్ 

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎడ్యుకేషన్ టూర్‌లో భాగంగా జవహర్ బాలమంచ్ సంస్థ ఆ ధ్వర్యంలో అసెంబ్లీని హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల కు చెందిన 120మంది విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సభ పనితీరును స్పీకర్ ప్రసాద్‌కుమార్ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పీయూసీ చైర్మన్, షా ద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, బాలమంచ్ సంస్థ చైర్మన్ రిషికేశ్‌రెడ్డి, సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.