calender_icon.png 16 March, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ పరీక్షల్లో 19 మాల్ ప్రాక్టీస్ కేసులు

16-03-2025 12:34:41 AM

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం సెకండియర్ మ్యాథ్స్ జువాలజీ, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి. కాగా పరీక్షల్లో 19 మా ల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్‌లో తొ మ్మిది, సంగారెడ్డిలో నాలుగు, సిద్దిపేట, మేడ్చల్‌లో రెండు చొప్పున, పెద్దపల్లి, మహబూబాబాద్‌లో ఒక్కో టి నమోదయ్యాయి. మొత్తం 3,76, 756 మంది విద్యార్థులకు 8,137 మం ది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.