calender_icon.png 8 March, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9.6 కిలోల గంజాయి పట్టివేత

02-02-2025 01:36:41 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): గ్రేటర్‌లోని ఐదు ప్రాంతాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌టీఎఫ్, డీటీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి 9.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బో  ఎస్‌టీఎఫ్ పోలీసులు కేజీ, మల్కాజిగిరి మేడ్చల్‌లో 1.7 కిలో  వారాసిగూడలో 1.4కిలోలు, సంగారెడ్డిలో 5.4 కిలోల గంజాయి, సరూ  మన్సూర్ బాత్ ప్రాం  410 గ్రాముల ఆశిష్ ఆయిల్, రూ.88 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేశారు.