హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11(విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు శనివారం ధూల్‌పేట్‌లోని దిల్వార్‌గంజ్ ప్రాంతంలో ఆకాశసింగ్ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో 21కిలోల గంజాయి లభ్య నిందితులుఆకాశ్‌సింగ్, దుర్గేష్‌సింగ్, ఆనంద్‌సింగ్, శంకర్‌సింగ్రా, హుల్‌సింగ్, లలిత్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీల్లో ధూల్‌పేట్ ఎక్సైజ్ సీఐలు మధుబాబు, గోపాల్ ఎస్సై సైదులు పాల్గొన్నారు.
గోవా మద్యం పట్టివేత గోవా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న వాస్కోడిగామ రైల్లో ఎక్సైజ్ పోలీసులు శనివారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించగా రూ.90వేల విలువైన 45 గోవా మద్యం బాటిళ్లు లభించాయి.