calender_icon.png 16 April, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు సిబ్బంది క్రికెట్ టోర్నమెంట్

16-04-2025 12:44:24 AM

సిటీ సివిల్ కోర్టు టీం విజయం

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): న్యాయశాఖ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూ ర్తితో భాగ్యనగరంలో ఉన్న సిటీ సివిల్ కోర్టు సిబ్బంది, సిటీ స్మాల్ కాజ్ కోర్టు సిబ్బంది, సిటీ సివిల్ కోర్టు సిబ్బంది, సికింద్రాబాద్ నాంపల్లి కోర్టు సిబ్బందికి ఇటీవల వచ్చిన మూడు రోజులపాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో సిటీ సి విల్ కోర్టు విన్నర్‌గా, నాంపల్లి కోర్టు టీం రన్నర్‌గా నిలిచాయి. మంగళవారం బోధన లక్ష్మారెడ్డి, ఎస్‌వి సుబ్బయ్య, వంశీలత, సు రేందర్, నరేష్, రాకేష్ హాజరై బహుమతులను అందజేశారు.