30 April, 2024 | 10:16 PM

ఇక నుంచి మన మధ్య కబడ్డీ కబడ్డే.. బిడ్డా కడియం కాస్కో : మాజీ ఎమ్మెల్యే రాజయ్య

17-04-2024 03:30:36 PM

మడికొండ, ఏప్రిల్‌ 16: ‘బిడ్డా కడియం కాస్కో.. ఇక నుంచి మన ఇద్దరి మధ్య కబడ్డీ.. కబడ్డే. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నువ్వు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమా?’ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తొడకొట్టి సవాల్‌ విసిరారు. మంగళవారం హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.మడికొండ, ఏప్రిల్‌ 16: ‘బిడ్డా కడియం కాస్కో.. ఇక నుంచి మన ఇద్దరి మధ్య కబడ్డీ.. కబడ్డే. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నువ్వు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమా?’ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తొడకొట్టి సవాల్‌ విసిరారు. మంగళవారం హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.మడికొండ, ఏప్రిల్‌ 16: ‘బిడ్డా కడియం కాస్కో.. ఇక నుంచి మన ఇద్దరి మధ్య కబడ్డీ.. కబడ్డే. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నువ్వు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమా?’ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తొడకొట్టి సవాల్‌ విసిరారు. మంగళవారం హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.మడికొండ, ఏప్రిల్‌ 16: ‘బిడ్డా కడియం కాస్కో.. ఇక నుంచి మన ఇద్దరి మధ్య కబడ్డీ.. కబడ్డే. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నువ్వు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమా?’ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తొడకొట్టి సవాల్‌ విసిరారు. మంగళవారం హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.